The group you are posting to is a
Usenet group . Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
From:
AmbatiSreedhar <ambatisreed... @gmail.com>
Date: Wed, 7 May 2008 08:27:54 -0700 (PDT)
Local: Wed, May 7 2008 11:27 am
Subject: తెలుగు బెంగుళూరు సమావేశం
తెలుగు బెంగుళూరు సమావేశం జరగాలి.
నేను వేయి కళ్ళతో చూస్తున్నా.
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
"Murali Krishna Kunapareddy" <murali.kunapare... @gmail.com>
Date: Wed, 7 May 2008 22:08:54 +0530
Local: Wed, May 7 2008 12:38 pm
Subject: Re: [తెలుగుబ్లాగు:14265] తెలుగు బెంగుళూరు సమావేశం
క్రితం నెల ఎవరూ ఉలకలేదూ, పలకలేదు. నేనూ సహోద్యోగి వివాహానికి హాజరవ్వాల్సి వుంది. కాబట్టి మాట్లాడలేదు. 10, 11 ఏరోజైనా నాకు ఓకే. మరి మిగిలిన వారేమంటారో!
2008/5/7 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> తెలుగు బెంగుళూరు సమావేశం జరగాలి. > నేను వేయి కళ్ళతో చూస్తున్నా.
--
Thanks & Regards
Murali Krishna Kunapareddy
"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
"Shankar Reddy" <ssred... @gmail.com>
Date: Thu, 8 May 2008 09:58:01 +0530
Local: Thurs, May 8 2008 12:28 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14266] Re: తెలుగు బెంగుళూరు సమావేశం
ఈ వార౦ నాకు వీలు కాద౦డి......
హైదరాబాదు వారి లాగా ప్రతి నెల రె౦డవ వార౦ లెదా మూడవ వార౦ అనుకు౦టే బాగు౦టు౦ది......
శ౦కర రెడ్డి. http://ssreddyr.wordpress.com
On 5/7/08, Murali Krishna Kunapareddy <murali.kunapare... @gmail.com> wrote:
> క్రితం నెల ఎవరూ ఉలకలేదూ, పలకలేదు. నేనూ సహోద్యోగి వివాహానికి హాజరవ్వాల్సి > వుంది. కాబట్టి మాట్లాడలేదు. > 10, 11 ఏరోజైనా నాకు ఓకే. మరి మిగిలిన వారేమంటారో!
> 2008/5/7 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> > తెలుగు బెంగుళూరు సమావేశం జరగాలి. > > నేను వేయి కళ్ళతో చూస్తున్నా.
> > "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
AmbatiSreedhar <ambatisreed... @gmail.com>
Date: Wed, 7 May 2008 23:22:43 -0700 (PDT)
Local: Thurs, May 8 2008 2:22 am
Subject: Re: తెలుగు బెంగుళూరు సమావేశం
ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
"Murali Krishna Kunapareddy" <murali.kunapare... @gmail.com>
Date: Thu, 8 May 2008 11:59:45 +0530
Local: Thurs, May 8 2008 2:29 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14271] Re: తెలుగు బెంగుళూరు సమావేశం
నాకైతే అభ్యంతరం లేదు ...
మాకినేని, గార్లపాటి వారి స్సందనేమిటి?
2008/5/8 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?
--
Thanks & Regards
Murali Krishna Kunapareddy
"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
రాకేశ్వర రావు <rakesh... @gmail.com>
Date: Thu, 8 May 2008 22:08:09 -0700 (PDT)
Local: Fri, May 9 2008 1:08 am
Subject: Re: తెలుగు బెంగుళూరు సమావేశం
జయనగరంలో కలుద్దాం.
On May 8, 11:29 am, "Murali Krishna Kunapareddy"
<murali.kunapare
... @gmail.com> wrote:
> నాకైతే అభ్యంతరం లేదు ...
> మాకినేని, గార్లపాటి వారి స్సందనేమిటి?
> 2008/5/8 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> > ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?
> --
> Thanks & Regards
> Murali Krishna Kunapareddy
> "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
AmbatiSreedhar <ambatisreed... @gmail.com>
Date: Thu, 8 May 2008 22:15:09 -0700 (PDT)
Local: Fri, May 9 2008 1:15 am
Subject: Re: తెలుగు బెంగుళూరు సమావేశం
హలో మాకినేని, గార్లపాటి
మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీదర్
On May 9, 10:08 am, రాకేశ్వర రావు <rakesh... @gmail.com> wrote:
> జయనగరంలో కలుద్దాం.
> On May 8, 11:29 am, "Murali Krishna Kunapareddy"
> <murali.kunapare... @gmail.com> wrote:
> > నాకైతే అభ్యంతరం లేదు ...
> > మాకినేని, గార్లపాటి వారి స్సందనేమిటి?
> > 2008/5/8 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> > > ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?
> > --
> > Thanks & Regards
> > Murali Krishna Kunapareddy
> > "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"- Hide quoted text -
> - Show quoted text -
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
"Pradeep Makineni" <makineni.prad... @gmail.com>
Date: Fri, 9 May 2008 11:46:11 +0530
Local: Fri, May 9 2008 2:16 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14280] Re: తెలుగు బెంగుళూరు సమావేశం
నేణు ప్రస్తుతం బెంగులూరులో ఉండటం లేదు. కాబట్టి బెంగుళురు సమావేశాలకు నేను ఇంక రాలేను. Praveen బాగా busy అనుకుంటా... మీరు మా కోసం ఎదురు చూడకుండా వచ్చిన వాళ్లతోనే సమావేశాన్ని నిర్వహించండి. కొత్తగా eTelugu registration పూర్తయింది కాబట్టి దాని గురించి చర్చించుకోవచ్చు...
2008/5/9 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> హలో మాకినేని, గార్లపాటి
> మీ అభిప్రాయం ఏమిటి?
> శ్రీదర్ > On May 9, 10:08 am, రాకేశ్వర రావు <rakesh... @gmail.com> wrote: > > జయనగరంలో కలుద్దాం.
> > On May 8, 11:29 am, "Murali Krishna Kunapareddy"
> > <murali.kunapare... @gmail.com> wrote: > > > నాకైతే అభ్యంతరం లేదు ...
> > > మాకినేని, గార్లపాటి వారి స్సందనేమిటి?
> > > 2008/5/8 AmbatiSreedhar <ambatisreed... @gmail.com>:
> > > > ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?
> > > -- > > > Thanks & Regards > > > Murali Krishna Kunapareddy
> > > "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"- Hide quoted text -
> > - Show quoted text -
--
మాకినేని ప్రదీపు
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
"jyothi valaboju" <jyothivalab... @gmail.com>
Date: Fri, 9 May 2008 12:57:03 +0530
Local: Fri, May 9 2008 3:27 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14281] Re: తెలుగు బెంగుళూరు సమావేశం
దైవానిక బ్లాగుకర్త శ్రీకాంత్ ఉండేది జయానగర్ లోనే, ఇంకా యోగేంద్ర కూడా బెంగులూరులోనే. పైగా నాగరాజుగారు ఉన్నారు. ఫోన్ చేసి కనుక్కోండి మరి.
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
cbrao <cbra... @gmail.com>
Date: Fri, 9 May 2008 13:55:41 +0530
Local: Fri, May 9 2008 4:25 am
Subject: Re: [తెలుగుబ్లాగు:14283] Re: తెలుగు బెంగుళూరు సమావేశం
ఇలా అనిశ్చితం వద్దు.ప్రతి నెలా మూడవ ఆదివారం మీకు వీలయిన సమయం లో కలవండి. ఇలా చేస్తే, హైదరాబాదు వెళ్లే వారు మూడవ ఆదివారం కాక వెరే రోజు వెళ్తారు. ఎక్కువమంది రాకపోతే, కనీసం ఇద్దరితో నన్నా మూడవ ఆదివారం సమావేశం నిర్వహించండి. ప్రదీప్ ఇప్పుడెక్కడ?
2008/5/9 jyothi valaboju <jyothivalab... @gmail.com>:
> దైవానిక బ్లాగుకర్త శ్రీకాంత్ ఉండేది జయానగర్ లోనే, ఇంకా యోగేంద్ర కూడా > బెంగులూరులోనే. పైగా నాగరాజుగారు ఉన్నారు. ఫోన్ చేసి కనుక్కోండి మరి.
You must
Sign in before you can post messages.
You do not have the permission required to post.
From:
నవీన్ గార్ల <gsnav... @gmail.com>
Date: Fri, 9 May 2008 01:59:25 -0700 (PDT)
Local: Fri, May 9 2008 4:59 am
Subject: Re: తెలుగు బెంగుళూరు సమావేశం
ప్రవీణ్ ఊర్లో లేడు. రావడానికి ఇంకో పది రోజులౌతుందనుకుంటా....
On May 9, 12:27 pm, "jyothi valaboju" <jyothivalab... @gmail.com>
wrote:
> దైవానిక బ్లాగుకర్త శ్రీకాంత్ ఉండేది జయానగర్ లోనే, ఇంకా యోగేంద్ర కూడా
> బెంగులూరులోనే. పైగా నాగరాజుగారు ఉన్నారు. ఫోన్ చేసి కనుక్కోండి మరి.