నేనిచ్చిన లింకు నేరుగా ఇన్స్టల్లేషన్ పేజ్ కి ఉంది. నాకు ఇప్పుడూ
దొరుకుతూనే ఉంది. ఏమైతేనేం మీరు కొత్త పద్మను సంపాదించారు. సంతోషం.
On Jul 19, 7:58 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> మీరిచ్చిన link పనిచెయ్యటం లేదు. మీ జవాబిచ్చిన స్పూర్తి తొ కొత్త లింక్
> కనుగొని, సరికొత్త పద్మా ను దిగుమతి చేసుకోగలిగాను, ఈ కింది లింక్ నుంచి.
http://padma.mozdev.org/installation.html
> మీ జవాబుకు ధన్యవాదాలు.
> 2008/7/19 telugugreeti...@gmail.com <telugugreeti...@gmail.com>:
> > మీరు తాజా పద్మ ఆడాన్ 0.4.13 క్రింది సైటు నుండి డౌన్ లోడ్ చేసుకోండి
> > రావు గారు. అది మంటనక్క 3.0.1 కి పనిచేస్తుండి.
> >http://ftp.osuosl.org/pub/mozdev/padma/padma-0.4.13.xpi
> > ఫద్మనాభం
> > On Jul 19, 5:54 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> > > నిన్న సరికొత్త Firefox Version 3.0.1 దిగుమతి చేసుకొని, వాడుతున్నాను.
> > పద్మా
> > > పొడిగింత పనిచెయ్యటం లేదు. ఈనాడు దినపత్రిక గ్రీక్ మరియు లాటిన్ భాషల్లో
> > > వస్తుంది. ఎదైనా తరుణో పాయం సెలవియ్యగలరు.
> > > -రావుhttp://deeptidhaara.blogspot.com/
> > > --
> > > Please do not print this email unless it is absolutely necessary. Spread
> > > environmental awareness.
> --
> Please do not print this email unless it is absolutely necessary. Spread
> environmental awareness.