ఆ యూట్యూబ్ వీడియోల అడ్రసు చెప్పగలిగితే కృతజ్ఞ్హుడను...
మీ ప్రవీణ్
On Jul 20, 9:54 pm, "వెంకట రమణ(Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:
> అవును అదే అయింది. ఆ వీడియోలు కాపీరైటెడ్ కావా?
> -రమణ.
> తేదీన ౨౦౦౮ జూలై ౨౦ ౨౧:౩౯, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com> ఇలా
> వ్రాశారు:
> > :) మీరన్నదే అయింది కిరణ్!
> >http://chaduvari.blogspot.com
> > 2008/7/20 Kiran Kumar Chava <chavaki...@gmail.com>:
> > నాకయితే యూట్యూబ్ వీడియోలు ఓ నాలుగు చూపిస్తాడనిపిస్తుంది!
> >> తేదీన ౨౦౦౮ జూలై ౨౦ ౨౦:౪౫, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
> >> ఇలా వ్రాశారు:
> >>> టీవీ-9 లో తెలుగు బ్లాగుల గురించి ఈరాత్రి 9:30కు (ఇంకాసేపట్లో) ఓ
> >>> కార్యక్రమం వస్తున్నట్టుంది.. చూడండి. వడేదో ప్రకటన చేసాడిందాక!
> >>> -శిరీష్
> >>>http://chaduvari.blogspot.com
> >> --
> >> ----
> >> నెనర్లు,
> >> కిరణ్ కుమార్ చావా
> >> -ఒక అధ్యాయం ముగిసింది.- Hide quoted text -
> - Show quoted text -