| Members: 1306 |
| Activity: Medium activity |
| Language: Telugu |
|
Group categories:
|
| More group info » |
|
బ్లాగు రాయదలచినవారికి, రాసేవారికి, చదివేవారికి స్వాగతం!
తెలుగులో బ్లాగులను వ్యాప్తి చెయ్యడమే ఈ తెలుగు బ్లాగర్ల గుంపు లక్ష్యం.
కంప్యూటర్లో తెలుగు చూడడం దగ్గర నుండి బ్లాగు సాంకేతికాలు, బ్లాగోగులపై చర్చ వరకు అన్ని విషయాలకు ఇక్కడ చోటుంది. తెలుగులోనే రాయాలనేది ఇక్కడి నిబంధన అయినా, ఎలా రాయాలో తెలియని కొత్త సభ్యులకు ఈ విషయంలో మినహాయింపు ఉంది. గమనిక: తెలుగు బ్లాగులకు సంబంధించని సందేశాలను గుంపులోనికి అనుమతించము.
రండి, తెలుగు బ్లాగుల పెరుగుదలలో మీరూ పాలుపంచుకోండి.
లేఖిని ఉపయోగించి తెలుగులో వ్రాయవచ్చు. బ్లాగు మొదలు పెట్టడమెలాగో తెలుసుకోండి.
Last updated by Chaduvari -
Oct 5 2006
- 1 author
- 1 page long
Last updated by Chaduvari -
Oct 5 2006
- 1 author
- 1 page long
Last updated by ప్రవీణ్ గార్లపాటి -
Jan 8
XML
Send email to this group: telugublog@googlegroups.com
|
|
| Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy |
| ©2008 Google |