Google Groups Home
Help | Sign in
Telugu books
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  1 message - Collapse all
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
rpandurangasharma@gmail.c om  
View profile
 More options May 3, 7:54 am
From: "rpandurangasha...@gmail.com" <rpandurangasha...@gmail.com>
Date: Sat, 3 May 2008 04:54:19 -0700 (PDT)
Local: Sat, May 3 2008 7:54 am
Subject: Telugu books
తెలుగు పరిశోధన (http://teluguthesis.invisioni.com/ ) సభ్యులకు
’షష్టిపూర్తి’ శుభాకాంక్షలు.ఇప్పటికి సభ్యులు  అరవై మంది చేరారు.అందుకే
షష్టిపూర్తి అన్నాం.

 పుస్తకాలు కూడా బాగానే చేరినాయి.కాని అన్నీ ఈ సైట్ నిర్వాహక బృందం
చేర్చినవే కాని, సభ్యులు చేర్చినవి కూడా ఉంటే ఇంకా బాగుండు.పుస్తకాలు
చేర్చకున్నా మీ అభిప్రాయాలైతే రాయండి. ఏ ఒక్కరు తమ అభిప్రాయాలను తెలుపడం
లేదు. దయ చేసి మీ అభిప్రాయాలు తెలుపండి.మీకు ఎలా ఉండాలో,ఏమి ఉండాలో
తెలుపండి.అంతే కాకుండా ఇది ఫోరం బోర్డ్ కాబట్టి మీకు కావల్సిన తీరులో
మీరే మలచుకోవచ్చు.

మీరు ఈ సైట్ ను మరవకండి.మీ బంధుమిత్రులకు పరిచయం చెయ్యండి.దయచేసి
postings చెయ్యండి.మనకు తక్కువలో తక్కువ 2000 postings కావాలి.అందుకు మీ
సహకారం కావాలి.

 ఇంతకు మా ప్రయత్నం ఎలా ఉందంటారు? ఏమైనా అక్కరకు వచ్చెదేనా?లేక వృథా
ప్రయత్నమేనా?దయచేసి తెలుపరూ?

 ఎల్లప్పుడూ మీ సహకారాన్ని ఆశిస్తాం, మీ అభిరుచులకు అనుగుణంగా ఉండేట్టు
మా సైట్ ను తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తుంటాం. దేనికైనా మీరు మీ
అభిప్రాయాన్ని చెప్పినప్పుడే కదా?

 మీకు మా కృతఙ్ఞతలు మాతో చేరినందుకూ,తెలుగు సారస్వత సేవలో పాలు
పంచుకొంటున్నందుకూనూ.

-------------------------------------
తెలుగు పరిశోధన Statistics:
-------------------------------------
Registered Users: 60
Total Posts: 225
Busiest Time: 8 users were online on 16th April 2008 - 10:49 PM


    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »

Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2008 Google