> సంక్రాంతి సంబరాలు చుడాలనిపిస్తే
> అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే
> "ప్రీయతమా" నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం
> అంతులేని ఆనందం పొందనా ఆసాంతం
> జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
> పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే
> కనులు మూసుకొని ఓ ప్రియతమా
> నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం
> కలగన"లేదు" ఓ చెలియా
> నిను కలిసాక, అది కల అని అనుకోలేదు
> మరువ"లేని" "జ్ఞాపికలు"
> నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం
> అందుకే "నేడు" పలకాలనిపించింది
> ప్రేమ శిశిరానికి ఆహ్వానం
> నీ రాకకై ఎదురు చూసింది
> నా మదిలొ వసంతపు శుభోదయం
> ..........మీ కవిత బాగుంది. అక్కడ అక్కడున్నాముద్రాక్షసాలును
> సంస్కరించాను, అమోదిస్తారని అశిస్తు...
> On Apr 18, 2:13 pm, megha <megha...@gmail.com> wrote:
> > నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12
> > ----------------------------------------------------------
> > ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన
> > సాగనీ సాగినంత సమరం నా మదిలోన
> > -----------------------------------------------------------
> > సంక్రాంతి సంబరాలు చూడలనిపిస్తే
> > అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే
> > ప్రీతమా నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం
> > అంతులేని ఆనందం పొందనా ఆసాంతం
> > జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
> > పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే
> > కనులు మూసుకొని ఓ ప్రియతమా
> > నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం
> > కలగనలెదు ఓ చెలియా
> > నిను కలిసాక అది కల అని అనుకోలేదు
> > మరువలెని గ్నాపికలూ
> > నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం
> > అందుకే నేదు పలకాలనిపించింది
> > ప్రేమ శిశిరానికి ఆహ్వానం
> > నీ రాకకై ఎదురు చూసింది
> > నా మదిలొ వసంతపు శుభోదయం
> > --మేఘhttp://manogatam.blogspot.com/- Hide quoted text -
> - Show quoted text -