తెలుగు పరిశోధన సభ్యులకు కృతఙ్ఞతాభివందనలు.
మీరు తెలుగు సాహిత్యం పై ప్రేమతో www.teluguthesis.invisioni.com
చేరారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే మా ప్రయత్నమంతా.అందుకు కృషి
చేస్తున్నాం,చేస్తుంటాం.మీ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు రాయండి.
ఇప్పటికి 50 కి పైగా సభ్యులు చేరారు.200 పైగా postings అయ్యాయి.
తెలుగు పుస్తకాలు ఉచితంగా Download చేసుకోవాలను కుంటే-
www.teluguthesis.invisioni.com లో (ఉచితంగానే) సభ్యులుగాచేరమని మీ బంధు
మిత్రులకు చెప్పండి.తెలుగు విద్యార్థులు, ఉపాధ్యాయులందరు కూడా ఈ సైట్ లో
చేరేట్టు చేయండి.
ప్రస్తుతం సైట్ లో లభిస్తున్న పుస్తకాల list ఒకటి త్వరలో విడుదల
చేస్తాం.
www.teluguthesis.blogspot.com ను తాజా సమాచారం కోసం దర్శించండి.
we want more posts by you in our site