From: megha <megha...@gmail.com>
Date: Sun, 8 Jun 2008 16:43:41 -0700 (PDT)
Local: Sun, Jun 8 2008 7:43 pm
Subject: Re: నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12
వల్లురి గారు
మేఘ
On May 4, 10:53 am, వల్లూరి <vska...@gmail.com> wrote:
> సంక్రాంతి సంబరాలు చుడాలనిపిస్తే
> అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే > "ప్రీయతమా" నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం > అంతులేని ఆనందం పొందనా ఆసాంతం > జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే > పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే > కనులు మూసుకొని ఓ ప్రియతమా > నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం > కలగన"లేదు" ఓ చెలియా > నిను కలిసాక, అది కల అని అనుకోలేదు > మరువ"లేని" "జ్ఞాపికలు" > నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం > అందుకే "నేడు" పలకాలనిపించింది > ప్రేమ శిశిరానికి ఆహ్వానం > నీ రాకకై ఎదురు చూసింది > నా మదిలొ వసంతపు శుభోదయం > ..........మీ కవిత బాగుంది. అక్కడ అక్కడున్నాముద్రాక్షసాలును
> On Apr 18, 2:13 pm, megha <megha...@gmail.com> wrote:
> > నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12
> > ----------------------------------------------------------
> > సాగనీ సాగినంత సమరం నా మదిలోన
> > సంక్రాంతి సంబరాలు చూడలనిపిస్తే
> > జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
> > కలగనలెదు ఓ చెలియా
> > అందుకే నేదు పలకాలనిపించింది
> > --మేఘhttp://manogatam.blogspot.com/- Hide quoted text -
> - Show quoted text - You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
| ||||||||||||||