కృతఙ్ఞతలు చెప్పవచ్చుగాని అయ్యోరు. ఙ పలకడం కష్టం ఞ పలకడం కూడా కష్టం.
పైపెచ్చు మీరు ఒక అనునాసికం క్రింద ఇంకొకటి పెట్టారు.
చెప్పడం చాలా కష్టమయిపోతుంది ;D
<rpandurangasha
...@gmail.com> wrote:
> కవిత్రయం వారు రచించిన శ్రీమదాంధ్రమహాభారతం పద్ధెనిమిది పర్వాలు
www.teluguthesis.invisioni.comవద్ద ఒకే చోట లభిస్తున్నాయి. ఇది
> తెలుగువారి సాహిత్యంలోనేమొదటి గ్రంథం.ఇదంతా
> PDF రూపంలో లభిస్తున్నాయి.మీరూ download చేసుకోవచ్చు.కాకుంటే మీరు
> తప్పనిసరిగా login కావాలి.మీకు సభ్యత్వం లేకుంటే ఉచితంగానే rigister
> చేసుకోండి.
> మీరు ఏ పుస్తకాన్ని download చేసుకున్నా కృతఙ్ఞతలు చెప్పడం మాత్రం
> దయచేసి మరవకండి.
> గమనిక:- అక్షరాలు సరిగా కనిపిస్తులేవా?www.teluguthesis.blogspot.com
> లో ఈ సమస్యా పరిష్కారముంది.చూడండి.